శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సెప్టెంబర్ 13న రిలీజ్ అవుతోంది. వెన్నెల 1.5 సెప్టెంబర్ 14న విడుదలవుతోంది. ఈ రెండు సినిమాలు యువతను ఉద్దేశించనవే. కాకపోతే బ్యూటీఫుల్ కథ మన గల్లీల్లో జరిగితే వెన్నెల బ్యాంకాక్ వీధుల్లో ఉంటుంది.  ఏదేమైనా ఏస్ డైరక్టర్ శేఖర్ తో కొత్త దర్శకుడు కిషోర్ పోటీపడటంతో అతనికి ఉన్న కాన్ఫిడెన్స్ లెవల్ అర్థమవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: